ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
2 రోజుల పాటు రైల్వే గేటు మూసివేత
Updated on: 2023-11-21 10:16:00

ఆదిలాబాద్ లోని ఆర్టీవో కార్యాలయం వద్ద గల రైల్వే గేటు ను 2 రోజుల పాటు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఎల్.సి గెట్ నెంబర్ 29 ని ఈనెల 21, 22వ తేదీల్లో మూసి వేసి, పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గమైన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ వద్ద నుండి రాకపోకలు సాగించాలని కోరారు.