ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
Updated on: 2026-05-05 16:50:00
బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో కిశోర బాలికల కు కిశోర వికాసం పై అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీవో జే విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. కిశోర వికాసం బాలిక బంగారు భవిష్యత్తు కు పునాది అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని చెప్పారు. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కిషోర్ బాలికలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి సెక్టార్ లీడర్ నిర్మల, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.