ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
Updated on: 2026-05-02 20:30:00
బాడంగి మండలం గొల్లపేట గ్రామానికి చెందిన పిట్టా రామకృష్ణ, పొలమ్మ లు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి ప్రీమియం చెల్లించారు. ఇటీవల రామకృష్ణ మరణించడంతో పొలమ్మకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ల సహకారంతో ..శనివారం భీమా నగదు కుటుంబ సభ్యులకు ఏపీజీబి ప్రతినిధులు అందజేశారు. అలాగే పులుగుమ్మి గ్రామానికి చెందిన తిరుపతిరావు కు కూడా పీఎం జ్యోతి బీమా యోజన పథకం నగదు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ రాధ, చంటి, లక్ష్మణరావు పాల్గొన్నారు.