ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
Updated on: 2026-03-11 12:28:00
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. విశాఖ మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ ఏక కాలంలో ఈ సోదాలు చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి