ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
ఆస్తి కోసమే హత్య
Updated on: 2023-11-22 10:24:00
ఆస్తిలో వాట అడిగినందుకే వరస కు అన్న అయిన తొడసం బండు ను తమ్ముడు రాజు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 14న బేల మండలంలోని కరోని (బి) గ్రామా బ్రిడ్జి వద్ద తొడసం బండు ను గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా ఆస్తిలో వాటా కోసమే తొడసం బండున ు వరుసకు తమ్ముడైన రాజు హత్య చేసినట్లు బేలా సిఐ కోల నరేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.