ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా
Updated on: 2024-02-09 10:45:00
ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.బస్సు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.