ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
కడప రైల్వే స్టేషన్లో బంగారం స్వాధీనం
Updated on: 2024-02-10 09:24:00
కడప రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం కడప రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ నాగార్జున తనిఖీలు నిర్వహించగా కన్యాకుమారి నుంచి పుణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2.4 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.