ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
భువనగిరి: జెండా ఊపి అయోధ్య రైలును ప్రారంభించిన బిజెపి నాయకులు
Updated on: 2024-02-18 18:59:00
భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు బయలుదేరిన ఆస్తా స్పెషల్ రైలుకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అయోధ్య రాములవారి ఆలయానికి బయలుదేరారు. సుమారు 1300 మంది బిజెపి కార్యకర్తలు అయోధ్యకు బయలుదేరారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. జెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్ పాల్గొన్నారు