ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నెల్లూరు నగరం రామచంద్రపురంలో దారుణ హత్య
Updated on: 2024-02-19 10:00:00
నెల్లూరు నగరం రామచంద్రపురంలో ప్రసాద్ అనే యువకుడు దారుణ హత్య.. ఒంటినిండా 25కు పైగా కత్తిపోట్లు. ఇంట్లోనే ప్రసాద్ ను కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని యువకులు.. భార్య నోట్లో గుడ్డలు కుక్కి భార్య ఎదుటే భర్త ప్రసాద్ ను హత్య చేసిన యువకులు.. పాత కక్షలు కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానం.. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్..