ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ములుగు జిల్లాకు 4 రోజులు సెలవులు
Updated on: 2024-02-20 08:32:00
ములుగు జిల్లాకు 4 రోజులు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా లోకల్ ములుగు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలకు ఈ నెల 21, 22, 23,24 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.