ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి
Updated on: 2024-03-29 21:34:00

జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి నా పేరు చెప్తే కియా, పట్టిసీమ, ఉద్యోగాలు గుర్తొస్తాయి...నీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక్కటి చెప్పు జగన్ కలియుగం అంటే హత్యలు చేసి నీలా నిస్సుగ్గుగా అబద్ధాలు చెప్పడమే సునీతారెడ్డికి న్యాయం చేయకపోగా వేధిస్తావా.? వైసీపీ ఇంటికి పోవాలి...యువతకు ఉద్యోగాలు రావాలి ప్రజలు ఓటు వేసేటప్పుడు జగన్ బాదుడు ప్రతి ఒక్కరికీ గుర్తుండాలి ప్రజల కోసమే మూడు పార్టీల పొత్తు-ఫ్యాన్ ను చిత్తు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉదయగిరి ఎమ్మెల్యేగా సురేష్ ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించండి ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతల చేరిక...కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు