ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి
Updated on: 2024-04-17 11:30:00
జీవితాన్ని నాశనం చేసే గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల యువత అధికంగా గంజాయిని విక్రయిస్తున్నారని, సేవిస్తున్నారని సమచారం మేరకు హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 24 మందికి మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో మత్తు పదార్ధాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ రమేష్ ఉన్నారు.