ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
చంద్రబాబును ఓడించేందుకు లక్ష్మీపార్వతి
Updated on: 2024-05-02 17:17:00

కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ చూస్తోంది.ఈ క్రమంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని అభ్యర్థించారు.అయితే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు.