ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
షాద్ నగర్ లో ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు
Updated on: 2024-05-20 20:09:00

షాద్ నగర్ లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక వరమైన సృష్టించుకుని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రామకృష్ణ థియేటర్ లో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు పాలకొండ రజనీకాంత్ గౌడ్ రాజేశ్వర్ అంతే జంగారాజ్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. తమ హీరో ఎన్టీఆర్ అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకొని సినీ ప్రముఖుల మెప్పు పొందారని. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్కు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలి’ అని వారు పేర్కొన్నారు. కాగా, నేడు ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలకొండ రజనీకాంత్ గౌడ్ అందే రాజేశ్వర్ అందే జంగరాజ్ ప్రవీణ్ కుమార్, రమేష్, ప్రవీణ్ సాయి సుధాకర్ శంకర్ కృష్ణ సత్యం వేణు కుమార్, సంతోష్, హంపి, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..