ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
గత నెల 31 న కదిరాయచెరువు గ్రామంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
Updated on: 2024-08-09 16:32:00

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన ఉసిరికాయల సుబ్బలింగం (45)ను గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు