ముఖ్య సమాచారం
-
బంగారం రూ.లక్ష పైకి
-
పాక్ గగనతలం ఖాళీ
-
300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత
-
నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
-
టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష
-
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై బొబ్బిలి మాజీ సైనికులు హర్సాతిరేకాలు
-
భారత సైన్యం ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను: కేసీఆర్
-
ఆస్పర్‌జిల్లస్... మరో మహమ్మారి అవుతుందా?
-
ఆర్మీ రైళ్ల కదలికలపై పాకిస్థాన్ గూఢచార వర్గాల నిఘా
-
పూంఛ్, తంగ్‌ధర్ సెక్టారులో రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు: ఇండియన్ ఆర్మీ
‘పద్మ’ పురస్కారాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
Updated on: 2025-01-26 06:34:00

పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగువారిని అభినందిస్తూనే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, రచయిత గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.