ముఖ్య సమాచారం
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
-
పెళ్లి ఇంట మృత్యు గంట!...కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
-
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
-
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
-
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
-
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
-
మన ఎస్-400, బ్రహ్మోస్ మిస్సైల్ స్థావరాలకు ఎలాంటి నష్టం కలగలేదు: సోఫియా ఖురేషి
నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
Updated on: 2025-05-08 07:46:00

వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి నుంచి బెర్హంపూర్కు ఈ నెల 10 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం బెర్హంపూర్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు బయల్దేరనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.