ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
తప్పిపోయిన బాలికను గంటలో వెతికి అప్పగించిన పోలీసులు
Updated on: 2025-03-03 07:32:00

*తప్పిపోయిన బాలికను గంటలో వెతికి తల్లి తండ్రికి అప్పగించిన అనంతపురం వన్ టౌన్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన కూతురు స్కూల్ నందు కనిపించడం లేదని అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సుమారు మధ్యాహ్నం 12:30 గంటలకు ఫిర్యాదు చేయగా వెంటనే సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ స్పందించి ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బందిని టీములుగా విభజించి వెతికించి తప్పిపోయిన తొమ్మిది సంవత్సరముల బాలికను తల్లిదండ్రులకి అప్పగించారు. అందుకు తల్లి తండ్రి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.