ముఖ్య సమాచారం
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
అమూల్యకు ఎకరం పొలం మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్.
Updated on: 2025-04-25 07:15:00

593 మార్కులతో నరసరావుపేట డివిజన్ లో మొదటి స్థానం గా పల్నాడు జిల్లాలో మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మండలం జడ్.పి.హెచ్.ఎస్ తూబాడు విద్యార్థిని అమూల్యను అభినందించడంతోపాటు.. ఎకరం పొలమును పల్నాడు జిల్లా కలెక్టర్ అమ్మాయి తండ్రికి మంజూరు చేశారు. నరసరావుపేట DRO&RDO తక్షణమే అప్రూవల్ చేయడం జరిగింది.