ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రాష్ట్రంలో నేటి నుంచి రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ -
Updated on: 2026-01-02 12:10:00
నేటి నుంచి ఈనెల 9వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ - కొత్తపట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం - గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లో తప్పిదాలు సవరించిన ప్రభుత్వం - ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్ తో కూడిన పాస్ బుక్స్ అందజేత - రాష్ట్ర వ్యాప్తంగా 6688 గ్రామాల్లో రీ సర్వే చేసిన కూటమి ప్రభుత్వం - వెబ్ ల్యాండ్ లోని వివరాలతో 21.80 లక్షల పాస్ పుస్తకాలు ముద్రణ - జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ లు ముద్రించిన ప్రభుత్వం - స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రతి గ్రామంలో రెవిన్యూ గ్రామ సభ ఏర్పాటు - పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్న రెవెన్యూ సిబ్బంది