ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
Updated on: 2026-03-01 20:47:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పాత కోటలో గల సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతున్నామని... ఇటీవల అసెంబ్లీలో కూడా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన తో ప్రస్తావించడం జరిగినదని తెలిపారు . ముఖ్యంగా మాజీ సైనికులకు జీవో ప్రకారం 5 ఎకరాల భూమి ఇవ్వవలసి ఉండగా ప్రస్తుతం అందుబాటులో లేనందున కనీసం 5 సెంట్ల భూమి అయినా గృహ నిర్మాణం కోసం మానవతాతత్వంతో ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు సభ్యులు పాల్గొన్నారు.