ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పరిమితికి మించిన ప్యాసింజర్ తో వెళుతున్న ట్రావెల్ బస్సును సీజ్ ఆర్టిఏ అధికారులు
Updated on: 2023-07-11 17:46:00
నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు 30 మంది ప్యాసింజర్ 61 మంది ప్యాసింజర్ ఉండడంతో వెంటనే అధికారులు బస్సును సీజ్ చేసి నిర్మల్ ఆర్టీసీ డిపి లో ఉంచారు అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంబీఐ హరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు