ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రిమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కర్నూలు వాసి
Updated on: 2023-09-01 08:23:00
కడప రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు వాసి డాక్టర్ కావ్యశ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తన ఇంటెన్షిప్ నందు పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ కు, తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు కావ్యశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.