ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
ఫించన్ల నగదు లో లక్ష రూపాయల మిస్సింగ్...???.
Updated on: 2025-02-01 10:15:00

వినుకొండ:- ఫిబ్రవరి 1 తారీఖున లబ్ధిదారులకు పంచవలసిన సామాజిక ఫించన్ల లోని నగదు కొంత మిస్సింగ్ అయినట్లు సమాచారం... పట్టణంలోని ఒక సచివాలయ సిబ్బంది శుక్రవారం ఒక బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకుని వచ్చి ఫించన్లు పంపిణీ నిమిత్తం సిబ్బంది కి పంచిన అనంతరం గమనించగా అందులో ఒక లక్ష రూపాయలు నగదు మిస్సింగ్ అయినట్లు గుర్తించారు... ఈ సంఘటన పై పోలీసులకు సమాచారం అందించారు... అయితే నగదు బ్యాంకు నుంచి డ్రా చేసే సమయంలోనా, సచివాలయం లోనా ఎక్కడ మిస్సింగ్ అయినవి తెలియలేదు... ఈ సంఘటన పై సచివాలయ సిబ్బంది ని వివరణ అడగ్గా సరైన సమాధానం తెలపలేదు, మున్సిపల్ అధికారిని అడగ్గా నా దృష్టికి రాలేదని తెలిపారు.... ఇంతకీ నగదు ఎక్కడ మిస్సింగ్ అయినవి, బ్యాంకు వద్ద నా... సచివాలయంలోనా...???... పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.