ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్‌సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
Updated on: 2025-05-13 11:47:00

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి కన్నుమూశాడు. 33 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. అది కూడా గుండెపోటుతో అతడు చనిపోవటం విషాదకరం. నిన్న ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్లో రాకేష్ పాల్గొన్నాడు. మిత్రులతో కలిసి సందడి చేశాడు. వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండె పోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు రాకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాకేష్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు.