ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
Updated on: 2025-05-13 18:45:00

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పాకిస్తాన్, POKలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. అయితే భారత్ దాడిలో తమ సైనికులు 11 మంది మరణించినట్లు తాజాగా పాక్ ఆర్మీ వెల్లడించింది. వీరిలో ఆరుగురు సైన్యం, అయిదుగురు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మెన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇన్నిరోజులు మృతుల సంఖ్యపై గోప్యత పాటిస్తూ వచ్చిన పాక్ ఎట్టకేలకు వారి ఫొటోలు విడుదల చేసి నివాళులర్పించింది