ముఖ్య సమాచారం
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్‌ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్‌లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
Updated on: 2025-06-16 17:23:00

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2019లో టీడీపీ కార్యకర్తలు తుమ్మల చందు, చిల్లంకుర్తి శ్రీహరిపై నాని కేసు పెట్టారు. నాటి నుంచి ఒక్క సారి కూడా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన మచిలీపట్నం సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారెంట్ ఇష్యూ చేశారు