ముఖ్య సమాచారం
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్‌ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్‌లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
కేటీఆర్‌ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
Updated on: 2025-06-16 17:28:00

TG:ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) విచారణ కొనసాగుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం 10 గంటల నుండి దాదాపు 6 గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దృష్టి సారించిన ఏసీబీ, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.