ముఖ్య సమాచారం
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్‌ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్‌లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
Updated on: 2025-06-16 17:26:00

మహిళలుకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ₹1,500 చొప్పున ఏడాదికి ₹18,000 నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు.